• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రధాని మోదీపై కేసు వేస్తా: రేణుక చౌదరి

  [VIDEO:](url) ప్రధాని మోదీపై కేసు పెడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి తెలిపారు. పార్లమెంట్‌లో సూర్పణక అని అన్నారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నా. సూర్పణకది ఏ కులం.. ఓసీ అయితే కాదు కదా. నేను కూడా కర్ణాటకలో బీసీనే. దక్షిణ భారతదేశం అంటే మోదీకి చిన్న చూపు ఉంది అని విమర్శించారు. రాహుల్ గాంధీని ఎదుర్కోలేకే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. త్వరలోనే ప్రజలు మోదీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv