• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనా వ్యక్తిని రక్షించేందుకు భారత్ సాహసోపేత ఆపరేషన్

    ఓ నౌకలో నడి సముద్రంలో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ఓ వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది అక్కడ నుంచి దగ్గరలోని భారత్ కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం పంపించారు. వెంటనే అలర్టైన కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చిమ్మచీకట్లో హెలికాప్టర్‌లో బయలుదేరి నౌకలో ఉన్న చైనా వ్యక్తిని ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో చైనా నుంచి రీసర్చ్ నౌక సముద్రం మీదగా యూఈఏ వెళ్లోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv