• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • INDvsAUS: రక్తం కారుతున్నా బౌలింగ్‌ ఆపలేదు

  [VIDEO](url):బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిబద్ధతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాచ్‌ మధ్యలో తన వేలికి గాయమై రక్తం కారుతున్న దానిని తుడుచుకుంటూ బౌలింగ్‌ వేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv