ఇజ్రాయెల్‌లో గాజాపై హమాస్ ఉగ్రవాదుల భీకర దాడులను కొనసాగుతున్నాయి. హమాస్ విలిటెంట్లు కేంద్రంగా చేసుకున్న అనేక స్థావరాలపై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. విద్యుత్తు, ఆహారం, ఔషధాలతోపాటు ఇంధన సరఫరాను నిలిపేసింది. దీంతోపాటు గాజా
సరిహద్దులన్నింటినీ మూసివేయడంతో.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం అసాధ్యంగా మారింది.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్