• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేది: ఓవైసీ

  నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా జరిగితే బాగుండేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ అగ్నిమాపక శాఖ అంగీకారం కూడా లేదని ఆరోపించారు. పార్లమెంట్ ఓ శవపేటికతో సమానం అన్న ఆర్జేడీ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందించారు. ‘ఆర్జేడీకి నిశ్చితాభిప్రాయం లేనట్లుంది. శవపేటికతో పోల్చడం సరైంది కాదు. వేరే ఏదైనా పదాలు వాడాల్సింది. ఈ కోణంలో మాట్లాడటం తగదు’ అని అసదుద్దీన్ చెప్పారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv