• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ

  AP: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన రైలు ప్రమాద ఫొటోలను సీఎం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఘటనాస్థలిని పరిశీలించాలని జగన్ భావించినప్పటికీ ట్రాక్‌ పనురుద్ధరణ పనుల రిత్యా వీలు పడలేదు. దీంతో జగన్‌ నేరుగా ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల్లో స్థైర్యాన్ని నింపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv