• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీచ్‌లో జో బైడెన్‌ సందడి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ డెలావర్‌ బీచ్‌లో సరదాగా గడిపారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్‌తో కలిసి బీచ్‌లో కాసేపు సన్‌ బాత్‌ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయిదు రోజుల యూరప్‌ పర్యటనకి వెళ్లడానికి ముందు బైడెన్‌ ఈ సన్‌ బాత్‌ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv