భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హీరో నితిన్‌ను కలిశారు. హైదరాబాద్ నోవాటెల్‌లో నితిన్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నితిన్ నిజామాబాద్ జిల్లాకు చెందినవాడు. వాళ్ల నాన్న సినీ డిస్ట్రిబ్యూటర్ వారికి రాజకీయంగానూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న తెరాసపై ఆధిపత్యం సాధించి, అక్కడి జిల్లాల్లో పట్టు బిగించేందుకే నడ్డా నితిన్‌తో భేటీ అయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే.
-
© ANI Photo
-
-
© ANI Photo
-
-
© ANI Photo
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్