• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కసారి జనసేనవైపు చూడండి: పవన్ కల్యాణ్

    AP: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయినా నిలబడే ఉన్నాం. నా కడశ్వాస వరకు నా కుటుంబం కన్నా మీరెక్కువ, ప్రజలెక్కువ, సమాజం ఎక్కువ. ఈ దేశం మీద ఒట్టేసి చెబుతున్నా, రాజకీయాలను వదిలేదే లేదు. నిలబడే ఉంటాం. మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం. ఇవ్వకపోతే.. పదవి లేకున్నా సేవచేస్తాం’ అని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv