బీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్ మీట్స్ నిర్వహించిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు ...
Srihari V
Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలు ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ ...
Srihari V
Bhuma Mounika: మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం మోహన్ బాబు (Mohan ...
Srihari V
Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్
మంచు మోహన్ బాబు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. గంటకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు ...
Srihari V
SSMB 29: సోషల్ మీడియాలో మహేష్ బాబు లెటెస్ట్ ఫొటోలు లీక్… సింహంతో మాములుగా లేడు!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ...
Raju B
Manchu Manoj: గేట్లు బద్దలు కొట్టుకుని దూసుకెళ్లిన మనోజ్.. వీడియో వైరల్
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా ...
Raju B
Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా ...
Raju B
Game Changer: RX100పై వచ్చి రిలీజ్ డేట్ చెప్పిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ...
Srihari V
Priyanka Halder: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!
ప్రియాంకా హాల్దర్(Priyanka Halder) బెంగాల్‌కి చెందిన నటి, టీవీ మరియు వెబ్ సిరీస్‌లలో సెన్సేషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘క్రైమ్ పాట్రోల్’, ‘గాందీ బాత్’, ‘ఉతా పటాక్’ ...
Raju B
Manchu Manoj: ఒక మగాడిలా రమ్మనండి.. మంచు విష్ణుపై ఫైర్.. వీడియో వైరల్!
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తండ్రి కొడుకులు మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj)లు తమపై ...
Srihari V
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఏ మూవీకి ...
Srihari V
Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్ చాలు’ వీడియో వైరల్!
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కచ్చితంగా టాప్‌లో ఉంటారు. వీరి నుంచి ...
Srihari V
Naga Babu: ఏపీ మంత్రి వర్గంలోకి నాగబాబు.. మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబు (Nagababu)కు ఏపీ కేబినెట్లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ...
Srihari V
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్.. ఎవరు చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ...
Raju B
This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) హవా నడుస్తోంది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అది ...
Srihari V
Manchu Manoj: మంచు మనోజ్ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!
టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ (Manchu Family) ఒకటి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా మోహన్ బాబు (Manchu Mohan Babu) ఇండస్ట్రీపై ...
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’