• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రాహుల్ సభలో ఖలీస్థానీల హల్‌చల్

  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభలో ఖలీస్థానీ మద్ధతుదారులు హల్‌చల్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఖలీస్థానీ మద్ధతుదారులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాహుల్ స్పందిస్తూ ‘‘విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv