[VIDEO:](url) న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్‌లో వీరు పాల్గొనున్నారు. ఈ క్రమంలో జిమ్‌లో ఈ ఇరువురు ప్లేయర్లు వర్కవుట్లు చేస్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్న వీడియోను కోహ్లీ పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, రోహిత్ శర్మ కూడా జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. కాగా, రేపటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ని ప్రారంభించనుంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Best Winter Places: దేశంలో బెస్ట్ టూరిస్ట్ మంచు ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారైన వెళ్లాల్సిందే!
దేశంలో ఎన్నో సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి కోటలు, పురాతన ఆలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్యాలెస్‌లు ఇలా వివిధ రకాల ప్రదేశాలు ...
Srihari V
Upcoming Mobiles In December 2023: డిసెంబర్లో రిలీజయ్యే టాప్ కంపెనీల మెుబైల్స్ ఇవే..!
ప్రతీ నెలా టాప్ కంపెనీల మెుబైల్స్ రిలీజ్ అవుతూ టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్‌లోనూ ప్రముఖ సంస్థల ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మెుబైల్ ...
Srihari V
Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్ 27 – డిసెంబర్ ...
Srihari V
Redmi Watch 4: రెడ్మీ నుంచి GPS టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్లు ఇవే!
దేశంలో మంచి బ్రాండ్ కలిగిన మెుబైల్ కంపెనీల్లో రెడ్మీ ఒకటి. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్లతో పాటు అడ్వాన్స్డ్ స్మార్ట్‌వాచ్‌లకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ...
Raju B
Unique Movie Titles: సలార్, కంగువ, తంగలాన్.. ఈ టైటిల్స్ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న ...
Srihari V
Redmi K70 Series: సరికొత్త మెుబైల్స్తో రాబోతున్న రెడ్మీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ రెడ్మీ (Redmi) నుంచి ఏ మెుబైల్ రిలీజైన అది టెక్ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్లో నాణ్యమైన ఫోన్లను ...
Srihari V
Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’… సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్ తదితరులు దర్శకత్వం: తేజ మర్నీ సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ...
Srihari V
Aadikeshava Review: యాక్షన్ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు రచన ...
Srihari V
Honda CB350: రాయల్ ఎన్ఫీల్డ్ను తలదన్నే సరికొత్త హోండా బైక్.. ధర, ఫీచర్లు ఇవే!
జపాన్‌కు చెందిన హోండా (Honda) కంపెనీ ద్విచక్రవాహనాల తయారీలో గణనీయమైన గుర్తింపును సంపాదించింది. హోండా బైక్‌ల ఇంధన సామర్థ్యం, దానిపై వినియోగదారుల్లో ఉన్న విశ్వసనీయతే ఇందుకు కారణం. ...
Srihari V
Samsung Galaxy A35: మెుబైల్ ప్రియులకు పండగే.. శాంసంగ్ నుంచి అదిరిపోయే గెలాక్సీ ఫోన్!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung)కు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు విపరీతమైన ...
Srihari V
Samsung Galaxy A55 5G: కళ్లు చెదిరే గెలాక్సీ ఫోన్‌తో వస్తోన్న శాంసంగ్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!
ప్రముఖ మెుబైల్ కంపెనీ శాంసంగ్ సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘Samsung Galaxy A55 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు ఆ సంస్థ సన్నాహాలు ...
Srihari V
Realme C65 5G: రియల్మీ నుంచి మరో సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాకే!
చైనీస్ మెుబైల్ తయారీ కంపెనీ రియల్మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్లో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ...
Srihari V
Jio Cloud Laptop: జియో నుంచి అదిరిపోయే శుభవార్త.. రూ.15 వేలకే క్లౌడ్ ల్యాప్‌టాప్!
రిలయన్స్ జియో మరో సరికొత్త ప్రొడక్ట్‌తో భారతీయ మార్కెట్లోకి రాబోతోంది. అతి తక్కువ ధరకే కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది పూర్తిగా ‘క్లౌడ్ సర్వీస్’ ...
Srihari V
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ ...
Srihari V
Disha patani: మత్తెక్కించే అందాలతో రచ్చ చేసిన లోఫర్ బ్యూటీ!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ మరోమారు అందాల విందు చేసింది. తాజాగా ఎల్లె లిస్ట్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఆమె మత్తెక్కించే పరువాలతో అందర్నీ కవ్వించింది. ...
Srihari V
Oppo Reno 11: మరో కళ్లుచెదిరే ఫోన్‌తో రాబోతున్న ఒప్పో… ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
ప్రముఖ చైనీస్ మెుబైల్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త ఫోన్‌తో రాబోతోంది. ‘Oppo Reno 11’ సిరీస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తొంది. నవంబర్ 23న Pad ...