• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించండి: చిరంజీవి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన సొంత డబ్బుతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచిన పవన్.. వీరమరణం పొంది జవాన్ల కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేకుండా పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్ట సభల్లో అతని గొంతు వినాలన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

    https://youtube.com/watch?v=WUvzfeRufulDpMW9
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv