• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

    న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు వరదలతో అల్లాడిన కివీస్ ప్రస్తుతం భారీ [భూకంపం](url)తో వణికిపోయింది. బుధవారం దేశ రాజధాని వెల్లింగ్టన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంప తీవ్రతకు భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా కొద్ది రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ కారణంగా న్యూజిలాండ్‌ను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv