• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓ పిల్లా ప్రొమో సాంగ్ రిలీజ్

    తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈమేరకు పాన్ ఇండియా రెంజ్‌లో ఓ వీడియో సాంగ్‌ను రూపొందించాడు. ఈ సాంగ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 4న రిలీజ్ కానుంది. ఓ పిల్లా, ఓ పన్నే, ఓ పోరి, ఓ పెన్నెమా అంటూ దేవిశ్రీ హమ్ చేస్తూ సాంగ్ ప్రొమో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ [ప్రొమో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv