ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ పోకో నుంచి సరికొత్త మెుబైల్ లాంచ్ అయ్యింది. ‘Poco C65’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి గ్లోబల్ ముందుకు వచ్చింది. ‘Poco C55’ మెుబైల్‌కు అప్‌డేట్ వెర్షన్‌గా ‘Poco C65’ రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. గత ఫోన్‌తో పోలిస్తే దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లను అమర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘పోకో సీ65’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను తెలుసునేందుకు YouSay Webపై క్లిక్ చేయండి.
Poco C65 Mobile: పోకో నుంచి సరికొత్త బడ్జెట్ మెుబైల్.. ఫీచర్లు చూస్తే షాకే!
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం