• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రో మూవీ ఫ్లెక్సీలను చించేసిన యాజమాన్యం

    AP: గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్‌కి, యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కో ఫ్లెక్సీ కట్టడానికి యాజమాన్యం రూ.2500 డిమాండ్ చేయడంపై ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సారీ చెప్పేంత వరకు స్క్రీనింగ్ జరగనివ్వబోమని మొండికేసి కూర్చోవడంతో యజమాన్యం దిగొచ్చింది. సయోధ్య కుదుర్చుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు చించేశారని ఫ్యాన్స్ ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv