• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ద్రాక్ష, ఉల్లిపాయలతో అసెంబ్లీ ఎదుట నిరసన!

    [VIDEO](url): మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలు, ద్రాక్షలతో నిరసనకు దిగారు. బుట్టల్లో వాటిని ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి, ద్రాక్ష సహా పలు పంటలు దెబ్బతిన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv