• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRS ఎమ్మెల్యేకు నిరసన సెగ

    డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు నిరసన సెగ తగిలింది. రెడ్యా నాయక్ గో బ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఈ ఘటన కురవి మండలం బాలుతండాలో జరిగింది. ఊరి పొలిమేరల్లోనే ఎమ్మెల్యేను అడ్డుకుని ప్రశ్నించారు. తమ ఊరికి ఏం చేశావో చెప్పాలంటూ నిలదీశారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తమరు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కలగజేసుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించివేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv