• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలు

    భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. చీనాబ్, యమున, బియాస్ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా 19 మంది మరణించారు. చాలా మంది వరదల్లో చిక్కుకుపోయి సహాయం కోసం అర్థిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వానలు ఆగట్లేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv