• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

    స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సొంత పార్టీ నేతపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అసలు ఎస్సీనే కాదని బాంబు పేల్చారు. ‘‘కడియం శ్రీహరి తల్లి పద్మశాలి బీసీ. అది అందరికీ తెలిసిన నిజం. కానీ తండ్రి అనేది ఊహ.’’ అంటూ రాజయ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాగా కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకే నియోజకవర్గానికి చెందిన వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv