• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శ్రీవారి సేవలో షారుక్ ఖాన్

  తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన బాలీవుడ్ నటుడు ఈ ఉదయం స్వామివారి సుప్రభాతసేవలో షారుక్ పాల్గొన్నారు. షారుక్‌తో పాటు నటి నయనతార సైతం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. రేపు షారుక్- నయన్ జంటగా నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈక్రమంలో చిత్రబృదం స్వామివారిని దర్శించుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv