తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య నెట్టింట మాటల యుద్ధం నడుస్తోంది. తనకు మద్దతుగా నిలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కృతజ్ఞతలు చెబుతూ షర్మిల ట్వీట్ చేశారు. దీంతో ‘‘తాము వదిలిన ‘బాణం’.. తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’’’ అని కవిత కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కి బదులుగా ‘‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’’ అని షర్మిల రిప్లై ఇచ్చారు. దీంతో ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ‘కవిత’ను నేను అంటూ కవిత మరో [ట్వీట్](url) చేశారు.
-
© ANI Photo
-
© ANI Photo(file)
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్