• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేసీఆర్‌, కేటీఆర్‌కు సింగర్ శ్రీరామచంద్ర విన్నపం

  ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర ఓ ప్రజాప్రతినిధి తీరుపట్ల [అసహనం](url) వ్యక్తం చేశాడు. ఓ పొలిటిషన్ వల్ల తన ఫ్లైట్‌ మిస్సయిందనిపేర్కొన్నాడు. ఇలాంటివి జరగకుండా చూడాలని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను కోరాడు. “ ఓ ఈవెంట్‌ కోసం నేను గోవా వెళ్లాలి. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే దారిలో పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ బ్లాక్ చేశారు. పొలిటిషన్‌ కోసం రోడ్డు బ్లాక్ చేశారు. అందరిని కింద నుంచి పంపించడంతో ఆలస్యం అయింది. నాతో పాటు 15 మంది ఫ్లైట్ మిస్సయ్యారు. వీటి గురించి ఆలోచించాలి” అన్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv