• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకేశ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

    తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన [యువగళం](url) పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. లోకేశ్ ఉపయోగిస్తున్న వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. కాసేపటి తర్వాత పోలీసులు రథాన్ని విడిచిపెట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv