‘ధమాకా’ ఫేం శ్రీలీల హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సందడి చేసింది. వాసవీ ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభోత్సవానికి శ్రీలీల అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా శ్రీలీల ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈ కన్నడ భామకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’, రామ్ పోతినేతితో ఓ సినిమా, పంజా వైష్ణవ్‌తో మరో సినిమా చేస్తోంది.
-
Courtesy Twitter: Sharat Chandra Boggarapu -
Courtesy Twitter: Sharat Chandra Boggarapu
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్