• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఊత కర్రలు వచ్చేశాయ్!

    తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం టీటీడీ ఊతకర్రలు సిద్ధం చేసింది. భక్తుల ఆత్మరక్షణ కోసం ఊతకర్రలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున ఊతకర్రలు దిగుమతి చేసుకుంది. వీటిని త్వరలోనే కాలినడక భక్తులకు అందజేయనున్నారు. కాగా ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైంది. ఓ ఆరేళ్లను పాపను కూడా చిరుత చంపేసింది. దీంతో చిరుతల నుంచి రక్షణ కోసం ఊతకర్రలు అందించనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv