• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

  2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

  ధోని స్కెచ్‌కు హార్దిక్‌ బలి!

  IPL: మైదానంలో ధోని వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటర్ బలహీనతలకు తగ్గట్లు ధోని ఫీల్డ్‌ సెట్‌ చేస్తుంటాడు. ఈ ఎత్తుగడతోనే నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యను ధోని ఔట్‌ చేయించాడు. ఫోర్‌ కొట్టి ఊపుమీదున్న హార్దిక్‌కు చెక్‌ పెట్టేందుకు జడేజాను కుడివైపునకు రప్పించి ఫీల్డింగ్‌లో మార్పు చేశాడు. వ్యూహాంలో భాగంగా బౌలర్‌ తర్వాత బంతిని ఆఫ్‌ సైడ్‌ వేయగా హార్దిక్‌ బంతిని జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? … Read more

  ధోనీతో చిలిపి పనులు చేస్తా: హార్దిక్

  ధోనీపై తనకున్న అభిప్రాయాన్ని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంచుకున్నాడు. ధోనీకి ఎప్పుడూ అభిమానినేనని స్పష్టం చేశాడు. ‘ఎక్కువగా మాట్లాడకపోయినా ధోనీని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. అందరూ ధోనీ సీరియస్‌గా ఉంటాడని అంటారు. కానీ, నేనలా చూడకపోయేది. చిలిపి పనులు చేసేవాడిని. జోకులు వేసేవాడిని. తనొక ఫ్రెండ్, డియర్ బ్రదర్. ధోనీని ద్వేషిస్తున్నారంటే వారు క్రూరులై ఉండాలి’ అని హార్దిక్ చెప్పాడు. నేడు చెన్నైతో గుజరాత్ టైటాన్స్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. Captain. Leader. … Read more

  మురళీ కార్తీక్ తప్పిదాన్ని సరిచేసిన హార్దిక్‌

  గుజరాత్‌, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో టీవీ ప్రజెంటర్ మురళీ కార్తీక్ చేసిన పెద్ద తప్పిదాన్ని గుర్తించి హార్దిక్ సరిచేశాడు. నిన్నటి మ్యాచ్‌తో పాండ్యా సోదరులు ఇద్దరూ కెప్టెన్లుగా తలపడ్డారు. టాస్‌ సమయంలో హార్దిక్ కాయిన్ విసరగా…కృణాల్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడుతుంది. కానీ, మురళీ కార్తీక్ టెయిల్స్‌ అని తప్పుగా చెప్తాడు. వెంటనే హార్దిక్ పాండ్యా హెడ్స్ అది అంటూ నవ్వుతూ సరిచేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #LSG Skipper Krunal Pandya has won the toss … Read more

  పృథ్వీ చేతిలో ట్రోఫీ.. పాండ్యా మాస్టర్ ప్లాన్

  న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ని భారత్ గెలుచుకుంది. అయితే, సిరీస్‌కు పృథ్వీ షాని ఎంపిక చేసినప్పటికీ డగౌట్‌కే పరిమితం చేశారు. దీంతో కెప్టెన్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్‌ని ఆడిస్తూ ప్రతిభావంతుడైన పృథ్వీ షాను పక్కనపెట్టడం సరికాదని నెటిజన్లు మండిపడ్డారు. బహుశా ఇది తన దృష్టికి వచ్చిందో, లేదో తెలీదు గానీ సిరీస్ ట్రోఫీని తీసుకెళ్లి పాండ్యా నేరుగా పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పృథ్వీని కూల్ చేయడానికి పాండ్యా ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. Captain @hardikpandya93 collects … Read more

  వావ్.. సూపర్ క్యాచ్

  న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతం చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 15 పరుగులకే 3 వికెట్లు తీసింది. ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే స్ట్రేట్ డ్రైవ్ ఆడగా.. క్రీజుకి ఎడమవైపు కాస్త లోగా వచ్చిన బంతిని ఎడమచేత్తో అందుకున్నాడు. ఎంతో అద్భుతం అంటూ ఈ క్యాచ్‌ని చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ????. ?. … Read more

  సహచర ఆటగాడిపై హార్దిక్ బూతులు!

  టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన తోటి ఆటగాడిని తిడుతూ స్టంప్ మైక్‌కు దొరికిపోయాడు. శ్రీలంకతో రెండో వన్డే సందర్భంగా 11 ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ తీసుకుని సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో తనకు నీళ్లు ఇవ్వలేదని సుందర్‌పై పాండ్యా నోరు పారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి*******? అంటూ హిందీలో బూతుపురాణం ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  కోహ్లీ డెడ్లీ లుక్‌కు హార్దిక్ ఫ్యూజులు ఔట్!

  శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ.. హార్దిక్‌పై ఒకింత [ఆగ్రహం](url) వ్యక్తం చేశాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో 43వ ఓవర్‌లో కోహ్లీ సింగిల్ తీసి డబుల్‌కు పరిగెత్తాడు. కానీ అవతలి ఎండ్‌లో ఉన్న హార్దిక్ స్పందించలేదు. పరుగుకు రానందుకు హార్దిక్‌పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అలానే కోపంగా చూశాడు. ఆ లుక్‌కు హార్దిక్ కూడా భయపడినట్లు కనిపించింది. https://twitter.com/KuchNahiUkhada/status/1612809693294120961?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612809693294120961%7Ctwgr%5E1471a3e60475ab2032bd52b5e2c15e638c8f1591%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.hindustantimes.com%2Fsports%2Fvirat-kolhi-gives-death-stare-on-hardik-pandya-for-denies-second-run-121673400908546.html Courtesy … Read more

  పంత్ త్వరగా కోలుకో: టీమిండియా

  రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మన్ గిల్ పంత్‌ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరారు. ‘పంత్.. నువ్వు పోరాట యోధుడివి. ఇబ్బందులను అధిగమించడం నీకేమీ కొత్త కాదు. అలాగే ఇప్పుడు కూడా కాలాన్ని జయించగలవు. మన జట్టు, దేశం నీ వెనక ఉంది. మా ప్రేమాభినాలు ఎప్పుడూ … Read more

  ధోని, పాండ్యా రచ్చ చూశారా ?

  దుబాయ్ లో ఇటీవల జరిగిన ఓ వేడుకలో ధోనీతో కలిసి సరాదాగా గడిపిన [వీడియో](url)ను క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోనీ, పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా తమదైన స్టెప్పులు వేశారు. వివిధ పాటలకు హుషారుగా డాన్స్ చేశారు. రాపర్ బాద్ షా కూడా వీళ్లతో జతకట్టాడు. దీనికి అదరగొట్టారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ ముగియగానే పాండ్యా, ఇషాన్ దుబాయ్ కు వెళ్లారు. View this post on Instagram A … Read more