• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కైన పోలీసులు

    ఇద్దరు పోలీసులు యూనిఫాంలో ఉండి [మద్యం](url) సేవిస్తూ దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు.. ఓ చోట కూర్చుని మద్యం సేవిస్తున్నారు. పోలీసు వాహనాన్ని అడ్డు పెట్టుకుని మరీ మద్యం తాగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారులకు చేరడంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు. కాగా పోలీసుల తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv