• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీపై ఫోన్ విసిరేసిన దుండగుడు

    కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. మైసూరులో మోదీ పాల్గొన్న మెగా రోడ్ షోలో భద్రతా వైఫల్యం తలెత్తింది. ప్రజలకు అభివాదం చూస్తుండగా ఓ వ్యక్తి ప్రధానిపైకి ఫోన్ విసిరేశారు. అయితే, విసిరేసిన ఫోన్ వాహనం ముందు పడటంతో ప్రధాని కొద్దిలో తప్పించుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv