[VIDEO:](url) సైన్స్‌లో రారాజుగా ఫిజిక్స్‌ని పిలుస్తుంటాం. భౌతిక శాస్త్ర నియమాలను ఆసరాగా చేసుకుని మ్యాజిక్ చేయొచ్చు. చాలామంది మెజీషియన్లకు ఫిజిక్స్ ఒక జీవనాధారం. అయితే, ఊహకు అందని కొన్ని చర్యలు ఫిజిక్స్ ద్వారా సాధ్యమవుతాయి. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఇందులో కొన్ని ప్రయోగాలను చేసి చూపించారు. ఒక సొల్యూషన్‌లో వేస్తే రాగి తీగ వ్యాకోచం చెందడం, మరో సొల్యూషన్‌లో ఉంచితే తిరిగి యథాస్థితికి చేరడం; మాగ్నెటైజేషన్ ద్వారా ఓ వస్తువు తిరిగేలా చేయడం, చిన్నపాటి బొంగరాన్ని గాలిలో తిరిగేలా చేయడం.. ఇలా అన్నీ ఫిజిక్స్‌తో సాధ్యమే. మీరూ ఓ లుక్కేయండి.
-
Screengrab Twitter:@TansuYegen
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్