రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు పేర్కొన్నాడు. అక్టోబర్ 31, నవంబర్ 1న ఈ రెండు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేశ్ అంబానీని చంపేస్తామని మెయిల్‌లో నిందితుడు పేర్కొన్నాడు. ముకేశ్ మెయిల్స్‌కు స్పందించకపోవడంతో దుండగుడు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడని పోలీసులు తెలిపారు.
-
-
© ANI Photo
-
© ANI Photo
-
© ANI Photo
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్