• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    ‘తొలి చూపులోనే’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. నందమూరి హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బింబిసారా, పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం.

    కళ్యాణ్ రామ్ ముద్దు పేరు?

    కళ్యాణ్ బాబు

    కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత?

    5 అడుగు 11 అంగుళాలు

    కళ్యాణ్ రామ్ తొలి సినిమా?

    చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలగోపాలుడు(1989) చిత్రంలో నటించాడు. హీరోగా మాత్రం అతని మొదటి సినిమా ‘తొలిచూపులోనే‘ 

    కళ్యాణ్ రామ్ ఎక్కడ పుట్టాడు?

    హైదరాబాద్, తెలంగాణ

    కళ్యాణ్ రామ్ పుట్టిన తేదీ ఎప్పుడు?

    జులై 5, 1978

    కళ్యాణ్ రామ్ భార్య పేరు?

    స్వాతి

    కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు జరిగింది?

    ఆగస్టు 10, 2006

    కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరోయిన్?

    సాయిపల్లవి, శ్రీదేవి

    కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరో?

    Sr.NTR, రజనీకాంత్

    కళ్యాణ్ రామ్ తొలి హిట్ సినిమా?

    అతనొక్కడే చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత పటాస్, బింబిసార చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాయి.

    కళ్యాణ్‌ రామ్‌కు ఇష్టమైన కలర్?

    వైట్ అండ్ బ్లాక్

    కళ్యాణ్‌రామ్‌కు ఇష్టమైన సినిమా?

    దానవీర సూరకర్ణ

    కళ్యాణ్ రామ్ తల్లి పేరు?

    లక్ష్మి హరికృష్ణ

    కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన ప్రదేశం?

    కేరళ, మనాలి

    కళ్యాణ్ రామ్ చదువు?

    MS(USA)

    కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?

     2024 వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాడు. 

    కళ్యాణ్ రామ్ ఇష్టమైన ఆహారం?

    చేపల కూర

    కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?

     దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    కళ్యాణ్ రామ్ అభిరుచులు?

    బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం

    కళ్యాణ్ రామ్ వ్యాపారాలు?

    NTR క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు

    కళ్యాణ్ రామ్ నికర ఆస్తులు(Net Worth)?

    రూ.110కోట్లు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv