• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

    వైష్ణవ్ తేజ్ అసలు పేరు?

    పంజా వైష్ణవ్ తేజ్

    వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు?

    హీరో బాబు

    వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత?

    6 అడుగులు

    వైష్ణవ్ తేజ్  తొలి సినిమా?

    ఉప్పెన

    వైష్ణవ్ తేజ్  ఎక్కడ పుట్టాడు?

    హైదరాబాద్

    వైష్ణవ్ తేజ్  పుట్టిన తేదీ ఎప్పుడు?

    1995, జనవరి 13

    వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా?

    ఇంకా జరగలేదు.

    వైష్ణవ్ తేజ్‌ ఫస్ట్ క్రష్?

    సొనాక్షి సిన్హా

    వైష్ణవ్ తేజ్  ఫెవరెట్ హీరో?

    మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్

    వైష్ణవ్ తేజ్  తొలి హిట్ సినిమా?

    ఉప్పెన

    వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం?

    కొండపొలం

    వైష్ణవ్ తేజ్  ఇష్టమైన కలర్?

    వైట్, బ్లాక్

    వైష్ణవ్ తేజ్  తల్లిదండ్రుల పేరు?

    విజయ దుర్గ, శివప్రసాద్

    వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం?

    తిరుమల

    వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు?

    రజనీకాంత్ నటించిన శివాజి సినిమా

    వైష్ణవ్ తేజ్  ఏం చదివాడు?

    డిగ్రీ

    వైష్ణవ్ తేజ్  అభిరుచులు?

    సినిమాలు చూడటం, ట్రావలింగ్

    వైష్ణవ్ తేజ్  ఎన్ని సినిమాల్లో నటించాడు?

    2024 వరకు 7 సినిమాల్లో నటించాడు. 

    వైష్ణవ్ తేజ్  సినిమాకి ఎంత తీసుకుంటాడు?

    ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv