• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: మంత్రికి తప్పిన ప్రమాదం

    తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. తెలంగాణ ‘చెరువుల పండుగ’ సందర్భంగా కమలాకర్ కరీంనగర్ జిల్లాలోని ఆసిఫ్ నగర్‌లోని ఓ చెరువు సందర్శనకు వెళ్లారు. చెరువులో ఆయన పడవపై ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. దీంతో కమలాకర్ నీటిలో పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆయనను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv