• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రుషికొండపై ట్వీట్.. సరిచేసుకున్న వైసీపీ

    AP: రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడంపై వైసీపీ మాట మార్చింది. నిన్న రాత్రి చేసిన ట్వీట్ పొరపాటుగా వచ్చిందని, అక్కడ కడుతున్నది ప్రభుత్వ నిర్మాణాలేనని స్పష్టం చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv