[VIDEO:](url)ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 243 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో సెంచరీ(100) బాదాడు. టెస్టు కేరీర్‌లో కోహ్లీకిది 28వ సెంచరీ.2019లో నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో చివరిసారిగా సెంచరీ(136)చేశాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సెంచరీ చేశాడు కోహ్లీ భాయ్. ప్రస్తుతం టీమిండియా స్కోరు 400/5. కోహ్లీ , అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్