• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BBC అంటే ఏంటి?: ఎలన్ మస్క్

    బీబీసీ పూర్తి పేరేంటో తనకు తెలియదని చెప్పి ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల బీబీసీ ఛానె‌ల్‌ని ప్రభుత్వ ప్రోత్సాహక మీడియా సంస్థ‌గా గుర్తిస్తూ ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ ఇచ్చారు. అయితే, దీనిపై బీబీసీ అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ ఓ వెబ్‌సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌కి మస్క్ రిప్లై ఇచ్చారు. ‘ఇప్పటికీ నాకు BBC అంటే తెలియట్లేదు. ప్రతీసారి మర్చిపోతున్నా. అసలేంటీ BBC అంటే?’ అని [ట్వీట్](url) చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మస్క్ చలాకీ తనం గురించి చర్చిస్తున్నారు. బ్రిటన్‌ ప్రధాన కేంద్రంగా బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్(BBC) కార్యకలపాలు నిర్వహిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv