• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టార్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవీ అక్కడ ఉంటారు. ఆయన నోటి నుంచి వచ్చే మాట.. వెలువడే ట్వీట్‌ ప్రతీది హాట్‌ టాపిక్‌గా మారిపోతుంటాయి. ఇక వ్యక్తులను టార్గెట్‌ చేసి ఆయన చేసే సెటైరికల్‌ కామెంట్స్‌ కూడా ఓ రేంజ్‌లో చర్చకు దారితీస్తుంటాయి. అయితే తాజాగా ఆర్జీవీ పెట్టిన పోస్టు ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఎంతో అభిమానించే దివంగత నటి శ్రీదేవికి సంబంధించి ఈ ...

    యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్‌ అనిల్‌.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్‌ చేశారు. దీనిపై ఐపీఎల్‌ ఫ్యాన్స్‌, క్రికెట్‌ లవర్స్ మండిపడుతున్నారు.  అసలేం ...

    ప్రముఖ బాలీవుడ్‌ సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్‌ బజార్‌ (Heeramandi: The Diamond Bazaar) వెబ్‌సిరీస్‌.. బుధవారం (మే 1) నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటీమణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌ నటించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. అయితే సినిమాకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ...

    తమిళ్ రీసెంట్ హిట్ చిత్రం అసురగురు మే 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో హీరో క్లెప్టోమేనియా అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ , సుబ్బరాజు, అనుపమ కుమార్, నాగినీడు, సంపత్ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం (మే 1) ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప.. ...

    తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’తో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ ...

    తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరను బ్యాలెన్స్‌ చేసుకుంటూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటోంది. యానిమల్‌ లవర్‌ అయిన రష్మి.. సోషల్‌ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారం, సెక్స్‌కు సంబంధించి ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  ...

    నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సేగల్‌ తదితరులు దర్శకత్వం : సంజయ్‌ లీలా భన్సాలీ సంగీతం : సంజయ్‌ లీలా భన్సాలీ, బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ సినిమాటోగ్రఫీ : సుదీప్‌ ఛటర్జీ, మహష్ లిమాయే, హున్‌స్టాంగ్‌ మహాపాత్రా, రగుల్‌ ధరుమాన్‌ ఎడిటర్‌ : సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థ: భన్సాలీ ప్రొడక్షన్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ : నెట్ ఫ్లిక్స్‌  విడుదల తేదీ : 1 మే, 2024 గత ...

    ప్రముఖ నటి చాందిని చౌదరి (Chandini Chowdary) అంటే ఈ జనరేషన్‌ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘కలర్‌ ఫొటో’ (Colour Photo) చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన చాందిని.. రీసెంట్‌గా ‘గామి’ (Gaami) చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఫ్యాన్స్‌ చాందినిపై తీవ్రంగా మండిపడుతున్నారు.  ఏం జరిగిదంటే? చాందిని ...

    సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్‌ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్‌ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్‌ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? సత్యరాజ్ (బాహుబలి) బాహుబలిలో ప్రభాస్‌, రాణా ...

    ప్రముఖ ఆటో మెుబైల్‌ కంపెనీ మహీంద్రా (Mahindra).. సరికొత్త కారును భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. తన ఎక్స్‌యూవీ 300 ఫేస్‌ లిఫ్ట్‌ కారులో మార్పులు చేసి ‘Mahindra XUV 3XO’ పేరుతో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రీవియస్‌ వెర్షన్‌తో పోలిస్తే ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్ పరంగా కీలక మార్పులు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారి పనోరమిక్‌ సన్‌రూఫ్‌ను కూడా తీసుకొచ్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా.. ఈ ‘ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ’లోని వేరియంట్లు, వాటి ధరలు, ఫీచర్లపైనా క్లారిటీ ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో ...

    సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్‌ చేశారా? అని ఆడియన్స్‌ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ...

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమై నిర్మాత దిల్‌రాజుకు నష్టాలను మిగిల్చింది. అంతేకాదు సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. ముఖ్యంగా విజయ్‌ను అతడి యాంటీ ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేయడంతో ‘ఫ్యామిలీ స్టార్’ చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది. దీంతో నెల కూడా ...

    యంగ్‌ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవ.. తన అందంతో సోషల్‌ మీడియాను మరోమారు హోరెత్తిస్తోంది.  తాజాగా బ్లాక్‌ కలర్‌ స్విమ్‌ సూట్‌లో కనిపించిన అమ్మడు.. తన అందాలతో మతిపోగొట్టింది. ఎద, నడుము, థైస్‌ అందాలను చూపిస్తూ కుర్రకారు మైమరిచిపోయేలా చేసింది.  ప్రగతి అందాలకు ఫిదా అయిన నెటిజన్లు.. స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.  ప్రగతి శ్రీవాస్తవ.. ఆగస్టు 31, 1997లో దేశ రాజధాని ఢిల్లీలో పుట్టింది.  కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసిన ఈ అమ్మడు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.  2023లో వచ్చిన ‘మను ...

    తృప్తి డిమ్రి..యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తన గ్లామరస్ షోతో ఆకట్టుకుంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ హాట్ డాల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తృప్తి డిమ్రి పుట్టిన తేదీ? ఫిబ్రవరి 23,  1994 తృప్తి డిమ్రి ఎక్కడ పుట్టింది? గార్వాల్, ఉత్తరాఖండ్ తృప్తి డిమ్రి నటించిన తొలి సినిమా? ...

    గత సీజన్లతో పోలిస్తే 17వ ఐపీఎల్‌ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. ముఖ్యంగా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ప్రతీ బంతిని స్టాండ్స్‌లోకి తరలిస్తూ క్రికెట్‌ ప్రియులకు అసలైన మజాను అందిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నమోదైన టాప్‌-10 అత్యధిక స్కోర్లలో ఏనిమిది ఈ సీజన్‌లోనే వచ్చాయంటే ఏ స్థాయిలో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్‌ వరకూ అంతా బాగానే ఉన్నా మిగత విషయాల్లో మాత్రం ఈ సీజన్‌ ఐపీఎల్‌ ప్రియులను నిరాశ పరుస్తోంది. ఆశించిన స్థాయిలో మెప్పించలేక వారి అసంతృప్తికి కారణమవుతోంది. ...

    యంగ్ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్‌ 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్‌ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్‌.. నిన్న రాత్రి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో హల్‌చల్‌ చేశాడు. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  బాలీవుడ్‌ కల్చర్‌లోకి తారక్‌! నైటౌట్లు, డిన్నర్‌ పార్టీలకు దూరంగా ఉండే తారక్‌.. ముంబయిలో ...

    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ఆ ఒక్కటీ అడక్కు అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ ...

    ప్రస్తుతం ఓటీటీలో కొరియన్ డ్రామాలు, సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. అవి యునిక్‌  కాన్సెప్ట్‌తో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వస్తాయని చాలా మంచి పేరుంది. దీనికి తోడు ఆయా చిత్రాలు, సిరీస్‌ల కంటెంట్‌ చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అంటుంటారు. అందుకే దేశవ్యాప్తంగా కొరియన్‌ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆదరించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో మంచి కొరియన్‌ సినిమా చూడాలని భావించే వారికి YouSay ఓ సినిమాను ఓటీటీ సజిషన్స్ రూపంలో తీసుకొచ్చింది. వైలెన్స్‌, థ్రిల్లర్‌, ...

    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం… రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని ...

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR)కు మంచి నటుడిగానే కాదు.. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా ఎంతో పేరుంది. తారక్‌ అనవసరంగా ఏ వివాదాలలోకి తలదూర్చడు. పైగా ఆడియో ఫంక్షన్లలో తన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తుంటారు. అటువంటి జూనియర్‌ ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అసలు తారక్‌ ఎందుకు కోపడ్డాడు? కారణం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  తారక్‌కు కోపం వచ్చింది! బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ కాంబోలో ...

    రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణం’ (Ramayanam) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలోనే సెట్‌ నుంచి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి ...

    ఒకప్పుడు చిన్న సినిమాలంటే ఆడియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. థియేటర్ల యాజమాన్యాలు సైతం చిన్న చిత్రాలను తీసుకునేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవి. కంటెంట్‌ ఎంత బాగున్నా సరే ప్రేక్షకులు రారేమోనన్న భయంతో ఆ సినిమాలు ప్రదర్శించడానికి  వెనకడుగు వేసేవారు. ఓటీటీ రాకతో ఈ సమస్యకు చెక్‌ పడింది. చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కంటెంట్‌ బాగుంటే ఓటీటీ ఆడియన్స్‌ ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కోవకు చెందినదే లేటెస్ట్‌ చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ ...

    Load More