• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్; పేలుతున్న జోకులు

    ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. కాగా ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ [డ్యాన్స్](url) చేసింది. ‘వహ్ వహ్ రామ్‌జీ’ పాటకు వారు కాలు కదిపారు. వారి డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.‘ముఖేష్ అంబానీ రిహార్సల్స్ చేయడం మర్చిపోయినట్లు ఉన్నాడు’ అని, ‘కరణ్ జోహార్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రఫీ’ అంటూ జోకులు పేలుస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv