• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకేశ్ కాళ్లకు బొబ్బలు; భోరున ఏడ్చిన టీడీపీ నేత

    [వీడియో:](url) టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేశ్ అరి కాలికి ఏర్పడిన బొబ్బలను తలుచుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. లోకేశ్ తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను చూసినట్లుగా ఇప్పుడు లోకేశ్‌ను చూడటానికి జనం వస్తున్నారని పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv