• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి హరీశ్‌కు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

    మంత్రి హరీశ్ రావుకు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ ‘‘నేను ఎక్కడ పోటీ చేయాలో చెప్పడానికి హరీశ్ ఎవరు? నేను మల్కాజ్‌గిరి.. నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. హరీశ్ కీప్‌నకు కూడా టికెట్ కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంట్లో రెండు టికెట్లు ఎందుకివ్వరు. సిద్దిపేటలో హరీశ్‌ను ఓడిస్తా.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv