• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాట్నా అభిమానులకు ‘బన్నీ’ స్పెషల్ థ్యాంక్స్

    నవంబర్ 18న పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్యూ పాట్నా అంటూ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.

    https://x.com/alluarjun/status/1858464910726058248
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv