• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    Telangana Public Holidays List 2025:  2025లో ఆదివారం రోజున  ఎన్ని పండుగలు వచ్చాయంటే?

    Telangana Public Holidays List 2025

    తెలంగాణ ప్రభుత్వం రాబోయే 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాలు (GO) ద్వారా ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు మరియు 23 ఐచ్ఛిక సెలవులను ఈ జాబితాలో చేర్చారు. ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు, కాలేజీలకు వర్తింపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రెండో శనివారాలు, ఆదివారాలు పూర్తిగా సెలవుగా ప్రకటించింది. 2025 సంవత్సరానికి సెలవుల జాబితా జనవరి  ప్రారంభం … Read more

    Bank Holidays in December 2024: డిసెంబర్‌లో ఏకంగా 17 రోజులు బ్యాంక్‌లు బంద్

    రోజువారి ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్‌లు అవసరం అనివార్యం. డిజిటల్ టెక్నాలజీ వచ్చినా, కొంతమంది కీలకమైన లావాదేవీలకు లేదా రుణాల కోసం బ్యాంకులకే వెళ్తారు. ఇలా తరచుగా బ్యాంకులకు వెళ్లే వారు, బ్యాంకులు ఏ రోజుల్లో పని చేస్తాయో, ఏ రోజుల్లో సెలవు ఉంటాయో ముందుగా తెలుసుకోవడం అవసరం. ఈ సమాచారం లేకపోతే చివరి నిమిషంలో అనవసరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణంగా, బ్యాంకులు ప్రతి ఆదివారం, రెండో శనివారం, నాల్గో శనివారం మూసివేయబడతాయి. పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో ఆయా రాష్ట్రాల పరిస్థితుల ఆధారంగా రిజర్వ్ … Read more

    Samantha Ruth Prabhu: ఆ కారణంతోనే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

    Samantha Ruth Prabhu: That's why Samantha's father Joseph Prabhu passed away

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని తాకే మాటలతో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశారు. చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించిన సమంత, తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎన్నోసార్లు గర్వంగా వ్యక్తం చేసింది. సమంత జీవితంలో … Read more

    Anil Chalamalasetty: అనిల్ చలమశెట్టి ఎవరో తెలుసా? ఆయన బర్త్‌డేకు చిరంజీవి, మహేష్, వెంకటేష్ ఎందుకు హాజరయ్యారంటే!

    ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ చలమలశెట్టి (Anil Chalamalasetty) తన 50వ పుట్టిన రోజు వేడుకలను ఇటీవల మాల్దీవుల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, మహేష్‌ బాబు, అక్కినేని అఖిల్‌ హాజరుకావడంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. అంతమంది సెలబ్రిటీలు హాజరయ్యేంతగా ఆయనలో ఏముందని గూగుల్‌లో ఆయన గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం.  పట్టుదల కృషి ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైన ఎదగవచ్చని నిరూపించిన … Read more

    Ratan Tata Biopic: రతన్‌ టాటా బయోపిక్‌లో రామ్‌ చరణ్?

    దేశం గర్వించతగ్గ పారిశ్రామిక వేత్తల్లో రతన్‌ టాటా (Ratan Naval Tata) కచ్చితంగా టాప్‌ ప్లేస్‌లో ఉంటారు. బిజినెస్‌ టైకూన్‌గా గుర్తింపు పొందిన ఆయన తన జీవిత కాలంలో సమాజ శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి ఆయన కన్నుమూతతో కోట్లాది మంది ప్రజలు తల్లడిల్లిపోయారు. గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందంటూ సోషల్‌ మీడియా వేదికగా లక్షలాది పోస్టులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రతన్‌ టాటాకు సంబంధించి ఓ అంశం తెరపైకి వచ్చింది. గొప్ప చరిత్ర కలిగిన రతన్‌ టాటా జీవితాన్ని బయోపిక్‌లా తెరకెక్కిస్తే … Read more

    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో

    సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. … Read more

    Sale shopping tip: ఆఫర్ల మాయలో పడకండి, ప్రొడక్ట్ ప్రైస్ అసలు తగ్గిందా? పెరిగిందా? అనేది ఇలా తెలుసుకోండి

    sales price drop

    దసర సీజన్ దగ్గర పడుతుండటంతో  ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు వారి సేల్ తేదీలను ప్రకటించాయి. కొన్నిరోజుల్లోనే సేల్ ప్రారంభమవుతుందని తెలిసినందున, చాలా మంది తమకునచ్చిన ఉత్పత్తులను ఇప్పటికే కార్ట్‌లో యాడ్ చేసి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. డీల్స్ మొదలవగానే ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సేల్ సమయంలో వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే, కొన్ని ఉత్పత్తుల ధరలను సేల్ ముందు పెంచి, తర్వాత తగ్గించినట్లు చూపించి, తక్కువ ధరకే అమ్ముతున్నట్లు చూపించడం కూడా జరుగుతుంది. దాంతో, కస్టమర్లు తక్కువ ధరకే కొనుగోలు … Read more

    Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్‌ మరో సంచలన ప్రయోగం – పుట్టుకతో అంధులకు చూపు కల్పించే పరికరం

    neuralink

    టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్-చిప్ స్టార్ట్-అప్ న్యూరాలింక్‌ మరో విప్లవాత్మక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఈ సారి, పుట్టుకతో కంటి చూపు లేని వ్యక్తులకు చూపును పునరుద్ధరించగల పరికరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నూతన ప్రాజెక్టుకు(Neuralink) సంబంధించిన పరికరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అనుమతిని న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుండి పొందింది. బ్లైండ్‌సైట్‌ పరికరం న్యూరాలింక్ అభివృద్ధి చేయబోయే పరికరం పేరు ‘బ్లైండ్‌సైట్’. ఈ పరికరం కంటి చూపు కోల్పోయిన వారికి ఉపయోగకరంగా … Read more

    Amazon Great Indian Festival 2024 Sale : స్మార్ట్‌ ఫొన్స్, వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు.. వివరాలు ఇవే

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ తేదీలు తాజాగా అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమవుతుందని అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. రియల్‌మీ, వన్‌ప్లస్, పోకో,శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో ల్యాండింగ్ పేజీ ప్రకారం… 5G స్మార్ట్‌ ఫొన్‌లు అతి తక్కువ … Read more

    Spirit Movie: ప్రభాస్‌కు విలన్‌గా జూ.ఎన్టీఆర్‌? సందీప్‌ రెడ్డి వంగా మాస్టర్‌ ప్లాన్‌!

    ‘యానిమల్‌’ చిత్రంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్‌ స్కిల్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశాయి. అర్జున్‌ రెడ్డితో సందీప్‌ రెడ్డి పనితనం తెలుగు ఆడియన్స్‌కు ముందే తెలిసినప్పటికీ యానిమల్‌ మూవీతో అది దేశం మెుత్తానికి అర్థమైంది. ఇదిలా ఉంటే అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ప్రభాస్‌తో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో తారక్‌ను సందీప్‌ కలవడం … Read more