• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OnePlus Pad Review: వన్‌ప్లస్‌ నుంచి తొలి ట్యాబ్.. ఫీచర్స్ పై ఒక లుక్‌ వేయండి?

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ వన్‌ ప్లస్‌కు భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ తయారు చేసిన ఫోన్లను భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ సంస్థ తొలిసారి ట్యాబ్లెట్‌ వన్‌ప్లస్ ప్యాడ్‌ (OnePlus Pad) ను తయారు చేసింది. దానిని దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇతర కంపెనీ టాబ్లెట్లకు తమ టాబ్ గట్టి పోటీ ఇస్తుందని రిలీజ్ సందర్భంగా వన్‌ప్లస్‌ పేర్కొంది. ఇంతకీ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని … Read more

    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!

    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.  పార్కింగ్ … Read more

    Sarath Babu: శరత్‌ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్‌-10 చిత్రాలు ఇవే..!

    టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్‌బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్‌బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. … Read more

    Telugu OTT Releases: ఈ వారం (మే 22) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 22 – 28వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు మేమ్‌ ఫేమస్‌ సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘మేమ్ ఫేమస్‌’ (Mem Famous) చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛాయ్‌ బిస్కెట్‌, … Read more

    Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..! 

    సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.   ది కేరళ స్టోరీ భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను … Read more

    World Longest Railway Tunnels: బాబోయ్.. ఇంత పొడవైన సొరంగ మార్గాలా.. ఎలా కట్టారబ్బా..!

    సాధారణంగా ప్రతీ ఒక్కరు రైలు, రోడ్డు, జల మార్గాలను చూసి ఉంటారు. మరికొందరు విమానాలు ఎక్కి వాయు మార్గాల్లోనూ ప్రయాణిస్తుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా సొరంగం మార్గం ఎంతో ప్రత్యేకమైనది. టన్నెల్‌లో ప్రయాణమంటే కొందరు ఎగిరిగంతేస్తారు. మరికొందరు భయంతో ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా సొరంగం గుండా రైలు ప్రయాణమంటే చాాలా మందికి భయమే. చిమ్మచీకట్లతో ఉన్న సొరంగంలోకి రైలు ప్రవేశించగానే ప్రపంచమంతా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల టన్నెల్‌కే ఇలా అనిపిస్తే సొరంగ మార్గం 30, 40 కి.మీ పొడవున ఉంటే ఇంకెలా … Read more

    Bichagadu 2 Review: సెంటిమెంట్ సీన్లు ఓకే.. సెకండాఫ్ కొంపముంచిందా?

    నటీనటులు : విజయ్‌ ఆంటోని, కావ్య థాపర్, హరీష్‌ పేరడి, జాన్‌ విజయ్‌ దర్శకత్వం & సంగీతం: విజయ్‌ ఆంటోని నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని సినిమా నిడివి: 2 గం. 28 నిమిషాలు 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  హీరో 0విజయ్‌ ఆంటోనికి ఆ సినిమా ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో  విజయ్‌ ఆంటోని బిచ్చగాడు-2 సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తూనే … Read more

    Second Hand Books In Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌ కోసం వెతుకున్నారా? ఇక్కడ ట్రై చేయండి

    మనిషి వికాసానికి పుస్తకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రతీ మనిషి జీవితంలో పుస్తకం అంతర్బాగమనే చెప్పాలి. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ప్రతీ దశలోనూ మానవుడి జీవితం పుస్తకాలతో ముడిపడి ఉంది. పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారవి పెద్దలు చెబుతుంటారు. మనకు ఎంతో జ్ఙానాన్ని ఇచ్చే పుస్తకాలను ప్రస్తుత స్మార్ట్‌ యుగంలోనూ చాలా మంది ఇష్టంగా చదువుతున్నారు. అయితే ఎక్కువ డబ్బులు చెల్లించి పుస్తకాలను కొనుగోలు చేయడం వారికి కష్టంగా మారుతోంది. అయితే హైదరాబాద్‌ వాసులకు ఈ సమస్య లేదనే … Read more

    Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్‌ సీన్స్‌ ఓకే.. కానీ!

    నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్ డైరెక్టర్‌: B.V. నందిని రెడ్డి సంగీతం: మిక్కీ J. మేయర్ నిర్మాత : ప్రియాంక దత్‌ సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల … Read more

    Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్‌ సీన్స్‌ ఓకే.. కానీ!

    నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్ డైరెక్టర్‌: B.V. నందిని రెడ్డి సంగీతం: మిక్కీ J. మేయర్ నిర్మాత : ప్రియాంక దత్‌ సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల … Read more