• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telangana @ 10 Years: 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడిన 10 అంశాలు!

    తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 2023 జూన్‌ 2తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ ప్రాంతం.. ప్రస్తుతం ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు హైదరాబాద్‌ మినహా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి కనిపించేది కాదు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కరెంటు లేని ఇళ్లే కనిపించేవి. నీరు లేక ఏడారిని తలపించే భూములు తారసపడేవి. కొత్త … Read more

    Vivo S17 Series: వివో నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌.. టాప్‌ లేపుతున్న ఫీచర్స్‌!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ వివో (Vivo) నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌ విడుదలకు సిద్ధమయ్యాయి. Vivo S17 Series పేరుతో వీటిని తీసుకురానున్నారు. Vivo S17, Vivo S17t, Vivo S17 Pro వేరియంట్లలో లాంచ్‌ చేయనున్నారు. బుధవారమే (మే 31) ఈ ఫోన్స్ చైనాలో విడుదలయ్యాయి. ఈ ఏడాది మర్చిలో విడుదలైన S17e మోడల్‌కు కొనసాగింపుగా వీవో S17 సిరీస్‌ను తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఈ ఫోన్స్‌ను భారత్‌లోనూ రిలీజ్‌ చేయనున్నట్లు వివో సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో Vivo S17 Series … Read more

    Top 5 Budget 5G Mobiles: రూ.15 వేలలోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!

    ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌లో కొత్త ఒరవడి ప్రారంభమైంది. ప్రతీ ఒక్కరు 5G మెుబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రముఖ మెుబైల్‌ కంపెనీలు అన్నీ అత్యాధునిక ఫీచర్స్‌తో 5G ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. అయితే వీటి ధరలు అధికంగా ఉండటంతో 5G ప్రియులు ఆలోచనల్లో పడుతున్నారు. 4G ధరకే 5G ఫోన్‌ లభిస్తుందా అని తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.15 వేల లోపున్న అత్యుత్తమ 5G ఫోన్లను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటి వివరాలు, ఫీచర్స్‌, ధర ఏంటో మీకు … Read more

    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!

    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  … Read more

    IPL 2023 Records: ఐపీఎల్‌లో బద్దలైన రికార్డులు.. ఈ సీజన్‌లో ఇంత విధ్వంసం జరిగిందా?

    ఐపీఎల్‌-2023 సీజన్‌ క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లతో పూర్తి వినోదాన్ని పంచింది. ఫలితం కోసం చివరి బంతి వరకూ వెళ్లిన మ్యాచ్‌లు ఈ సీజన్‌లో ఎన్నో ఉన్నాయి. రూ.కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్‌ ఆటగాళ్లు ఈ ఏడాది విఫలం కాగా, సరిగ్గా పేరు కూడా తెలియని యంగ్‌స్టర్స్ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆడారు. తమ ధనాధన్‌ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను కట్టిపడేశారు. గత సీజన్లతో పోలిస్తే ఈ ఐపీఎల్‌లో పరుగుల వరద పారింది. పలు రికార్డులు సైతం బద్దలయ్యాయి. … Read more

    Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు

    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్‌ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్‌, కామెడీ, రొమాంటిక్‌ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను పలకరించాయి. అయితే రొటీన్‌ కథలతో విసిగిపోయిన టాలీవుడ్‌కు కొన్ని సినిమాలు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. హీరోకు లోపం ఉన్న కథతో వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కొత్తగా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తాయని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? లోపంతో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం.  పుష్ప ఐకాన్‌ … Read more

    Samsung Galaxy F54 5G: శాంసంగ్‌ నుంచి నయా గ్యాలక్సీ ఫోన్.. ఫిదా చేస్తున్న కిర్రాక్‌ ఫీచర్స్‌!

    ప్రముఖ టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ నుంచి మరో ఆధునాతన 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు సిద్ధమైంది.  Samsung Galaxy F54 5G పేరుతో జూన్‌ 6న ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. శాంసంగ్‌ గ్యాలక్సీ సిరీస్‌కు భారత మార్కెట్‌లో మంచి పేరు ఉండటంతో ప్రతీ ఒక్కరిలోనూ ఈ ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. పైగా ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ కూడా మంగళవారం (మే 30) నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ధర ఎంత ఉండొచ్చు? వంటి … Read more

    India Unique Prasadam: అమృతాన్ని తలపించే ఆలయ ప్రసాదాలు..  వీటినే తింటే జన్మలో మర్చిపోరు!

    భారత్‌ ఆధ్యాత్మిక దేశంగా కీర్తింపబడుతోంది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాయి. అక్కడ లభించే ప్రసాదాలు కూడా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అయితే ప్రసాదాల విషయంలో కొన్ని దేవాలయాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ ఆలయాల్లో లభించే ప్రసాదం అమృతాన్ని తలపిస్తాయి. అందుకే ఆ టెంపుల్స్‌ పేరు చెప్పగానే ముందుగా ప్రసాదాలే గుర్తుకువస్తాయి. మరి దేశంలో ప్రసిద్ధ ప్రసాదాలు ఏవి?. అవి ఏ ఆలయాల్లో లభిస్తాయి? వాటికున్న ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  తిరుమల లడ్డు (ఆంధ్రప్రదేశ్‌) ప్రసాదం అనగానే ముందుగా … Read more

    Most Matches Played in IPL: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీరే! 

    ఐపీఎల్‌-2023 సీజన్‌ ఎన్నో రికార్డులకు వేదికైంది. అత్యధిక సెంచరీలు, హై స్కోరింగ్‌ మ్యాచ్‌లు, చివరి బాల్‌ విన్స్‌ ఇలా ఎన్నో మరుపురాని గుర్తులతో ఈ సీజన్‌ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తుదిపోరులో చెన్నై విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌ ద్వారా  ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ఈ నేపథ్యంలో ధోని తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడింది ఎవరు? వారి రన్స్ ఎలా ఉన్నాయి? హై స్కోర్‌ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం 1. ఎం.ఎస్‌ ధోని ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు … Read more

    IPL 2023 Winning Moments: ధోని కంట తడి.. అంబటి రాయుడికి ట్రోఫీ.. వాహ్.. క్రేజీ విన్నింగ్‌ మూమెంట్స్‌!

    ఐపీఎల్‌-2023 టైటిల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం చేసుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన సమయంలో జడేజా సిక్స్‌, ఫోర్‌గా మలచడంతో చెన్నై శిబిరం సంబరాల్లో మునిగితేలింది.  ఎప్పుడు కూల్‌గా ఉంటూ హావభావాలను ప్రదర్శించని ధోని.. చెన్నై విజయంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చివరి రెండు బంతుల సమయంలో కళ్లు మూసుకుని ఉండడం కెమెరాల్లో కనిపించింది. జడేజా తనదైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో ధోనీ సంతోషానికి అవదులు లేకుండా … Read more