• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 8 బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేసిన RBI

    నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్‌ కోల్పోయిన బ్యాంకులు.1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ 2022-23 … Read more

    IPL PLAYERS: లక్షల నుంచి కోట్లకు ఎగబాకిన ఐపీఎల్‌ ఆటగాళ్లు… ఒక్కొక్కరి ధర చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !

    ఐపీఎల్‌ ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఆడుతున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు వారిని వేలంలో కొనుకున్న ధర కంటే ఇప్పుడు ఎక్కువే చెల్లిస్తున్నారు. అలాంటి ఆటగాళ్లు ఎవరు? ప్రస్తుతం ఫ్రాంఛైజీలు వారికి ఎంత ముట్టజెప్పుతున్నాయో తెలుసుకుందాం? మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో జరిగిన మెుదటి వేలంలో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్నుంచి ఇప్పటివరకు రిటైన్ చేసుకుంటూ వస్తుంది. 2018లో ఫ్రాంఛైజీ రూ. 15 కోట్లు చెల్లించగా.. 2022 నుంచి ధోని రూ. 12 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. విరాట్‌ … Read more

    TRISHA:సోషల్ మీడియాలో త్రిష పరువాల జాతర… కుర్ర హీరోయిన్లతో పోటా పోటీ

    పొన్నియన్ సెల్వన్‌ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓ హీరోయిన్‌ క్రేజ్‌ భారీగా పెరిగింది. ఆమె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తను ఎవరో కాదు సూపర్ క్యూట్ బ్యూటీ త్రిష కృష్ణన్‌. ఒకప్పుడు తన లుక్స్‌తో అలరించిన ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనూ అంతే అందంతో ఆకట్టుకుంటుంది.  సామాజిక మాధ్యమాల్లో ఎక్కడచూసిన త్రిష ఫొటోలు కనిపిస్తున్నాయి. పరువాల జాతరతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.  దాదాపు 4 నెలలుగా ఈ అమ్మడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే అతిశయోక్తి కాదు.  PS-2 చిత్ర ప్రమోషన్లలో బిజీగా … Read more

    వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన నటి!

    వ్యభిచారం నడుపుతోందనే ఆరోపణలపై నటి, క్యాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఓషివారాలో ఉన్న ఆరాధన అపార్ట్‌మెంట్లో ఆమె వ్యభిచారం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. రెయిడ్ చేసి ఇద్దరు మోడల్స్‌ను రక్షించారు. ఆర్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆర్తి సినిమా ఛాన్స్‌ల పేరుతో మోడళ్లను కలసి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతోంది. ఆర్తికి ఇన్‌స్టాలో లక్ష మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఈ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు పక్కా … Read more

    దసరా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?

    నేచురల్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, SLV సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించారు. మార్చి 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా … Read more

    జేఈఈ మెయిన్‌ పరీక్ష కీ విడుదల

    ఏప్రిల్‌ 6 నుంచి 15వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష ప్రాథమిక కీను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఇటివల విడుదల చేసిన సంగతి తెలిసిందే. కీపై అభ్యంతరాలను విద్యార్థుల నుంచి స్వీకరించింది. ఒక్కో ప్రశ్నకు రూ.200లు చొప్పున తీసుకుని అభ్యంతరాలను సమీక్షించింది. అనంతరం నిన్న రాత్రి జేఈఈ మెయిన్ ఫైనల్ కీని విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జనవరిలో జేఈఈ మెయిన్ తొలి … Read more

    SOLAR ECLIPSE:ఏప్రిల్‌ 20న హైబ్రీడ్‌ సూర్య గ్రహణం..తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

    ఏప్రిల్ 20 గురువారం నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించనుంది. దక్షిణార్థ గోళంలో సుమారు 79 సెకన్ల పాటు సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కమ్మేయనున్నాడు. ఈ గ్రహణం చూడాలనుకునే వాళ్లు పశ్చిమ ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. ఇలాంటి  కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యాల గురించి తెలుసుకోవాల్సిందే. భారత్‌లో ఎక్కడ సూర్య గ్రహణం సంపూర్ణంగా దక్షిణార్థ గోళంలోనే కనిపిస్తుంది. భారత్‌లో హిందూ మహాసముద్రం సమీపంలోని కెర్గులెన్ దీవులు వద్ద ప్రారంభమై పశ్చిమ ఆస్ట్రేలియా, తైమూర్‌ లెస్టే, పశ్చిమ … Read more

    MRUNAL THAKUR: గ్లామర్‌ హద్దులు దాటేస్తున్న మృణాల్ థాకూర్… రెచ్చిపోయి అందాల ప్రదర్శన…

    మృణాల్ థాకూర్‌ ఫేమ్‌ రోజురోజుకి పెరుగుతోంది. హిట్ సినిమాలు లేకపోయినా ఈ అమ్మడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. మృణాల్‌ రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతోంది. సీతారామం చిత్రంలో చీరకట్టులో పద్ధతిగా కనిపించిన ఈ సుందరి… అందాల ఆరబోతకు అవదుల్లేవ్‌ అనేంతలా చెలరేగుతోంది. ఇటీవల బికినీలో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టింది ఈ వయ్యారి. మృణాల్‌ను అలా చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  View this post on Instagram A post shared by Shehla Khan (@shehlaakhan) సీతారామంలో … Read more

    తెలంగాణలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు

    తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయవ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వాన పడుతుందని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. గత కొద్దిరోజులుగా వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్లు పడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కోతల సీజన్ మెుదలయ్యింది. చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. ఇప్పుడు ఒక్కసారిగా … Read more

    HYDERABAD: హైదరాబాద్‌లో 11 వేల మంది మిలియనీర్లు… ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం!

    హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకి పెరుగుతోంది. వ్యాపార అవకాశాలు, నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఎక్కువమంది మహానగరాన్ని ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. నగరంలో చాలామంది మిలియనీర్లు ఉన్న కారణంగా 65వ స్థానంలో నిలిచింది. సంపన్న నగరం  ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు అవకాశం దక్కింది. హెండ్లీ అండ్ పార్టనర్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 65వ స్థానంలో నిలిచింది భాగ్యనగరం. నగరంలో మెుత్తం 11,100 మిలియనీర్లు ఉన్నారు. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక … Read more