Shravana Masam: శ్రావణమాసంలో మాంసాహారం తినొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం చాలా పవిత్రమైనది. ముఖ్యంగా హిందువులు ఈ మాసంలో శుచి, శుభ్రత పాటిస్తారు. చాలా మంది ఉపవాసాలు కూడా చేస్తారు. అయితే, శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఒక మాట అంతటా వినిపిస్తుంటుంది. అదే, ‘శ్రావణమాసంలో మాంసాహారం తినొద్దు’అని. కొందరు ఈ వాదనను లెక్కచేయరు. ఇదేదో మూఢ నమ్మకంగా పరిగణించి దీని వెనక ఉన్న వాస్తవాన్ని విస్మరిస్తారు. మరి, శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? దీని వెనక ఏమైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? తెలుసుకుందాం. సాధారణంగా … Read more