• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    See More

    Sex Change: లింగ మార్పిడిపై రష్యా నిషేధం.. ఆ దేశాల్లో ఇలా చేస్తే మరణ శిక్షే..!

    పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక. అయితే ఆడ, మగ కలిస్తేనే పెళ్లా? లేదా ఏ ఇద్దరు ఒక్కటైన దానిని వివాహంగా పరిగణించవచ్చా? అనేది ప్రస్తుత కాలంలో తీవ్ర చర్చకు తావిస్తోంది. భారత్‌ సహా పలు దేశాల్లో ట్రాన్స్‌జెండర్లు, స్వజాతి సంపర్కులు, గేలు తమకు కూడా పెళ్లి చేసుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమను కూడా సాధారణ పౌరుల్లాగే పరిగణించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం భారత్‌లో విచారణ దశలో ఉండగా.. మిగిలిన దేశాలు మాత్రం స్వజాతి వివాహాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. … Read more

    Largest Hindu Temples: ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాలు.. వీటిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు..!

    ప్రపంచంలోని అతి ప్రాచీన మతాల్లో హిందూ మతం ఒకటి. హిందూ మతంలో దేవాలయాలను పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాల కాలంగా ఎంతో మంది రాజులు పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించి వాటిని పోషించారు. మన సంస్కృతికి, శిల్ప కళా వైభవానికి ప్రతీకలుగా నిలిపారు. కేవలం భారత్‌లోనే గాక విదేశాలలోనూ ఆలయాలను నిర్మించి భారతీయ సంస్కృతిని విశ్వ వ్యాపితం చేశారు. ఇలాంటి ఖ్యాతిని కలిగిన ఆలయాలు ప్రపంచం నలుమూలలు ఉండగా.. కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. వేల సంవత్సరాలుగా ఆ దేవాలయాలు అందర్నీ … Read more

    Triumph Speed 400: ఇండియాలో దీనిని మించిన బైక్ ఉందా? యూత్ మాత్రం కచ్చితంగా ఓ లుక్‌ వేయాల్సిందే! 

    ఇండియాలో యూత్‌తో పాటు రోడ్ రైడర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రయంప్ స్పీడ్ 400 (Triumph Speed 400) బైక్ భారత మార్కెట్‌లోకి లాంచ్ అయింది. బ్రిటిష్ కంపెనీ ట్రయంప్, బజాజ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బైక్‌ను తయారు చేసింది. సింగిల్ ఇంజిన్‌తో అభివృద్ధి చేసిన ఈ స్టైలీష్ బైక్,  రైడర్లకు మంచి రోడ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిని బ్రిటీష్ స్టైల్ డిజైన్‌లో రూపొందించారు. బజాజ్‌కు చెందిన చాకన్ ప్లాంట్‌లో తయారు చేశారు. 398సీసీ సింగిల్ సిలిండర్‌తో వస్తున్న ఈ … Read more

    Icon of the Seas: విహారయాత్రకు సిద్ధమైన ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్.. టికెట్ ధర, సౌకర్యాలు, ప్రత్యేకతలు తెలుసా? 

    సముద్ర అలలపై తెలియాడుతూ విలాసవంతమైన ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్‌ ది సీ’ విహారయాత్రకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ షిప్ సముద్రయానం చేయనుంది. తాజాగా ఈ క్రూయిజ్ షిప్ తుర్కు, ఫిన్‌లాండ్ మధ్య ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ భారీ నౌక మేయర్ తుర్కు షిప్ యార్డులో లంగరు వేసుకుని ఉంది. టైటానిక్‌ కంటే ఐకాన్ ఆఫ్ ది సీ ఐదు రెట్లు పెద్దదిగా చెబుతున్న ఈ భారీ … Read more

    International Yoga Day: ఎలాపడితే అలా యోగా చేయకూడదు.. వీటిపై ఫోకస్ పెడితే ప్రయోజనాలెన్నో..! 

    నేడు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా శరీరాన్ని, మనస్సును సమతాస్థితిలో ఉంచుతుంది. యోగా సాధన ఆయుర్దాయాన్ని మెరుగు పరుస్తుంది. ప్రతి నిత్యం యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. చాలా మంది యోగా చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. కానీ, ఎలా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే విషయంపై సరైన అవగాహన ఉండదు. దీంతో చిక్కులు కొని తెచ్చుకుంటారు. యోగా చేయడానికి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక, కొత్తగా యోగా నేర్చుకోవాలని భావించే వారు పలు సూచనలు పాటించాలని నిపుణులు … Read more

    Fathers Day: ఫాదర్స్ డేకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా.. మీ స్టైల్‌లో ఈ గిఫ్ట్స్ బెటరేమో చూడండి!

    కష్టం వస్తే ఓదార్చేది అమ్మ.. కానీ, ఆ కష్టం రాకుండా చూసుకునే వాడే నాన్న. నాన్న మనసు సున్నితం. హృదయం కోమలం. తన పిల్లలపై ప్రేమను చూపించుకోలేడేమో.. కానీ, ఆ ప్రేమను నిరూపించుకోగలడు. తప్పు చేస్తే శిక్షిస్తూనే క్రమశిక్షణ నేర్పిస్తాడు. మందలిస్తూనే మాధుర్యం పంచుతాడు. దండిస్తూనే దారి చూపిస్తాడు. పిల్లల విజయం కోసం నాన్న ఓడిపోతాడు. సంతోషం కోసం త్యాగం చేస్తాడు. అందుకే నాన్నంటే మనందరికీ ఎంతో స్పెషల్. ఈ ఫాదర్స్ డే(June 18)కి గుర్తుగా చిరు కానుకలు ఇద్దాం. నాన్న చేసిన త్యాగాలకు … Read more

    Sex Championship: స్వీడన్‌లో సెక్స్ పోటీలు.. పాల్గొనేందుకు వీరు మాత్రమే అర్హులు..!

    సెక్స్‌ను క్రీడగా గుర్తించిన తొలిదేశంగా స్వీడన్‌ నిలిచింది. శృంగారంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఇతర క్రీడల మాదిరే సెక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను సైతం స్వీడన్ నిర్వహించనుంది. స్వీడన్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ సంస్థ ఈ పోటీలను నిర్వహించనుంది. జూన్ 8 నుంచే పోటీలు ప్రారంభం కానున్నాయి. 6 వారాల పాటు పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.  జడ్జిలు, ప్రేక్షకుల సమక్షంలో ఈ పోటీలు జరుగుతాయి. ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూరీ ఉంటుంది. … Read more

    World Longest Railway Tunnels: బాబోయ్.. ఇంత పొడవైన సొరంగ మార్గాలా.. ఎలా కట్టారబ్బా..!

    సాధారణంగా ప్రతీ ఒక్కరు రైలు, రోడ్డు, జల మార్గాలను చూసి ఉంటారు. మరికొందరు విమానాలు ఎక్కి వాయు మార్గాల్లోనూ ప్రయాణిస్తుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా సొరంగం మార్గం ఎంతో ప్రత్యేకమైనది. టన్నెల్‌లో ప్రయాణమంటే కొందరు ఎగిరిగంతేస్తారు. మరికొందరు భయంతో ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా సొరంగం గుండా రైలు ప్రయాణమంటే చాాలా మందికి భయమే. చిమ్మచీకట్లతో ఉన్న సొరంగంలోకి రైలు ప్రవేశించగానే ప్రపంచమంతా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల టన్నెల్‌కే ఇలా అనిపిస్తే సొరంగ మార్గం 30, 40 కి.మీ పొడవున ఉంటే ఇంకెలా … Read more

    Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా? 

    ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు తళుక్కుమన్నారు. కేన్స్‌ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌ వాక్‌ చేసింది. ఐవ‌రీ క‌ల‌ర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. త‌న బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది.  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి … Read more

    Best Casual Shoes: రూ. 2,000 లోపు మంచి షూస్‌ కోసం వెతుకున్నారా? అయితే వీటి పైన ఒక లుక్‌ వేయండి..!

    మనిషి అందాన్ని పెంచే వాటిలో షూస్ ఒకటి. కొన్ని షూలు స్టైలిష్‌ లుక్‌ను తీసుకొస్తే మరికొన్ని డిగ్నిటీని పెంచుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వందల రకాల షూలు ఉన్నాయి. అయితే వాటిలో ఏదీ కొనాలో అర్ధం కాక చాలామంది సతమతమవుతుంటారు. తమ వద్ద ఉన్న బడ్డెట్‌కు ఎలాంటి మోడల్స్ ‌అందుబాటులో ఉన్నాయో తెలియక తర్జనభర్జన ‌అవుతుంటారు. అటువంటి వారి కోసం YouSay బెస్ట్‌ షూస్‌ లిస్ట్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌లో రూ. 2,000 లోపు ఉన్న అత్యుత్తమ షూలను మీ ముందు ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  … Read more