Triumph Speed 400: ఇండియాలో దీనిని మించిన బైక్ ఉందా? యూత్ మాత్రం కచ్చితంగా ఓ లుక్ వేయాల్సిందే!
ఇండియాలో యూత్‌తో పాటు రోడ్ రైడర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రయంప్ స్పీడ్ 400 (Triumph Speed 400) బైక్ భారత మార్కెట్‌లోకి లాంచ్ అయింది. బ్రిటిష్ కంపెనీ ట్రయంప్, బజాజ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బైక్‌ను తయారు చేసింది. సింగిల్ ఇంజిన్‌తో అభివృద్ధి చేసిన ఈ స్టైలీష్ బైక్, రైడర్లకు మంచి రోడ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిని బ్రిటీష్ స్టైల్ డిజైన్‌లో రూపొందించారు. బజాజ్‌కు చెందిన చాకన్ ప్లాంట్‌లో తయారు చేశారు. 398సీసీ సింగిల్ సిలిండర్‌తో వస్తున్న ఈ … Read more